Lyrics
రుతువులు మారిన నీ ప్రేమ ఎన్నడు మారదయ్యా RUTHUVULU MARINA NEE PREMA ENNADU MAARADAYYA నాపై నిత్యము కురిసెను వానల NAPAI NITHYAMU KURISENU VAANALA ఎండిన బ్రతుకులో పడి ఉండగ ENDINA BRATUKULO PADI UNDAGA నీ జాలితో లేపావయ్యా NEE JAALITHO LEPAVAYYA నా సర్వం నీకై అర్పింతును NAA SARVAM NEKAI ARPINTHUNU నీ ప్రేమ వర్ణించుటా నా వల్ల కాదయా NEE PREMA VARNINCHUTA NAA VALLA KAADAYA నాపైనా ఇంత ప్రేమ చూపావు యేసయ్యా NAAPAINA INTHA PREMA CHOOPAVU YESAYYA క్రుంగి ఉన్న నాపై నీ కృపా చూపితివే KRUNGI UNNA NAAPAI NEE KRUPA CHOOPITHIVE నీ ఒడిలో నే నన్ను దాచి ఉంచితివే NEE ODILO NE NANNU DAACHI UNCHITHIVE క్రుంగి ఉన్న నాపై ఎంతో కృపా చూపితివే KRUNGI UNNA NAAPAI ENTHO KRUPA CHOOPITHIVE నీ ఒడిలో నే నన్ను దాచి ఉంచితివే NEE ODILO NE NANNU DAACHI UNCHITHIVE నీ ప్రేమ మధురం NEE PREMA MADHURAM నీ ప్రేమ అమృతం NEE PREMA AMRUTHAM నీ ప్రేమ ఆనందం NEE PREMA AANANDAM నీ ప్రేమ ఆశ్చర్యం NEE PREMA ASHCHARYAM దోషమే చేసినా DOSHAME CHESINA నిన్ను నే మరచినా NINNU NE MAARACHINA నను అందరు విడచినా NANNU ANDHARU VIDACHINAA నువ్వు వీడ నే లేధయ్య NUVVU VEEDA NELEDAYAA నీ ప్రేమ తో నన్ను ముట్టి NEE PREMA THO NANNU MUTTI నీ జాలితో నన్ను తట్టి NEE JALITHO NANNU THATTI నీ చెంత లో చేరదీసి రక్షించవయ్య NEE CHENTHA LO CHERADEESI RAKSHINCHAVAYYA కనీరే తుడచి క్షమియించినావు KANEERE THUDACHI KSHAMIYINCHINAAVU నీ ప్రేమకు సాటి లేనే లేదు NEE PREMAKU SAATI LENE LEDU